Pawan Kalyan: ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే వెళ్తాయి

Pawan Kalyan: మీకు యుద్ధమే కావాలంటే.. మేం యుద్ధానికి సిద్ధం

Jyothi
Published on: 14 Sept 2023 1:37 PM IST
Once Again Pawan Kalyan Hot Comments on Alliances
X

Pawan Kalyan: ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే వెళ్తాయి 

Pawan Kalyan: పొత్తులపై మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలనేది తన కోరిక అని, దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో తెలియదని చెప్పారు. కానీ.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మాత్రం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు పవన్. వైసీపీ అరాచకాన్ని ఎదుర్కోవాలంటే సమిష్టిగా పోరాడాలని, రాష్ట్ర భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు పవన్‌. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని నమ్ముతున్నానని అన్నారు పవన్‌.

Jyothi

Jyothi

Next Story