AP News: మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం

AP News: భయగోదావరి జిల్లాల్లో తొలిసారి ఒకే వేదికపై చంద్రబాబు, పవన్‌

Jyothi
Published on: 8 April 2024 10:43 AM IST
Once again Chandrababu and Pawan Kalyan joint campaign
X

AP News: మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం

AP News: ఏపీలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజాగళం మూడో విడత ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేయనున్నది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఒకే వేదికపై రానున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈనెల 10, 11 తేదీల్లో ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 10వ తేదీన తణుకు, నిడదవోలులో.. 11వ తేదీన పి.గన్నవరం, అమలాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story