ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. 28కి చేరిన కేసుల సంఖ్య..

Omicron Cases in Andhra Pradesh: ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 5 Jan 2022 2:05 PM IST
Omicron Tally Increases to 28 in Andhra Pradesh
X

ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. 28కి చేరిన కేసుల సంఖ్య..

Omicron Cases in Andhra Pradesh: ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 28కి చేరుకున్నాయి. కొత్తగా ప్రకాశం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో ఒక కేసు నమోదు అయ్యింది. UK, USA నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్‌ కన్ఫాం అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి గుంటూరు కు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వ్యాక్సిన్ వేయించుకోని వారు వెంటనే టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story