Rayala Cheruvu: రాయల చెరువు వద్ద హైటెన్షన్.. చెరువు తెగుతుందోనన్న భయాందోళనలో ప్రజలు

*ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు *సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధం చేసిన అధికారులు

Shilpa
Updated on: 22 Nov 2021 1:55 PM IST
Officials Providing Helicopters in Advance for Relief Operations from Rayala Cheruvu
X

రాయల చెరువు వద్ద హైటెన్షన్(ఫైల్ ఫోటో)

Rayala Cheruvu: రాయల చెరువు వద్ద హైటెన్షన్ నెలకొంది. చెరువు ఎప్పుడు తెగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం అధికారులు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో 5 హెలికాప్టర్లు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి.

Shilpa

Shilpa

Next Story