Vijayawada: గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేస్తున్న అధికారులు

Vijayawada: భారీ పోలీసు బందోబస్తు మధ్య టీడీపీ ఆఫీస్‌ కూల్చివేత

Dhatripriya
Published on: 19 Jan 2023 9:10 AM IST
Officials Demolishing TDP Office In Gollapudi
X

Vijayawada: గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేస్తున్న అధికారులు

Vijayawada: విజయవాడ గొల్లపూడి వన్‌ సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రైవేటు స్థలంలో ఉన్న టీడీపీ ఆఫీస్‌ను భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగిస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఎమ్మార్వో ఆధ్వర్యంలో తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా టీడీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను పోలీసులు మూసేశారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమాను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story