Tirumala: బాలికపై దాడి చేసింది చిరుత కాదంటున్న అధికారులు

Official Say It Was Not A Cheetah That Attacked The Girl
x

Tirumala: బాలికపై దాడి చేసింది చిరుత కాదంటున్న అధికారులు

Highlights

Tirumala: బాలిక తల వెంట్రుకలు తొలగించి ఉన్నాయంటున్న అధికారులు

Tirumala: తిరుమల అలిపిరి ఘటనపై ఫారెస్ట్ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికపై దాడి చేసింది చిరుత కాదని భావిస్తున్నారు. ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పోస్ట్‌మార్టం నివేదికలో నిజాలు తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories