AP High Court: ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

AP High Court: ఏపీ హైకోర్టుకు కొత్తగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సోమవారం ప్రమాణం చేయించారు.

Arun Chilukuri
Published on: 14 Feb 2022 11:42 AM IST
AP High Court: ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
X

AP High Court: ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

AP High Court: ఏపీ హైకోర్టుకు కొత్తగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సోమవారం ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ వడ్డిబోయన సుజాతలచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story