Yanam: ప్రియుడిని మరువలేక.. తరలిరాని లోకాలకు ప్రియురాలు

Yanam: కాకినాడ జిల్లా యానాంలో నర్సింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది.

Shekhar G
Published on: 22 Aug 2023 2:49 PM IST
Yanam: ప్రియుడిని మరువలేక.. తరలిరాని లోకాలకు ప్రియురాలు
X

Yanam: కాకినాడ జిల్లా యానాంలో నర్సింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. రెండు నెలల క్రితం యువతి లవర్ సూసైడ్ చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన యువతి.. కాలేజ్ మానేసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలో నర్సింగ్ సెకండియర్ చదువుతుంది. తల్లిదండ్రులు మృతిచెండంతో మేనమామ దగ్గర ఉంటోంది యువతి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story