Ganta Srinivasa Rao: ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలే ఒక వైబ్రేషన్‌

NTR Is Three Letters But Its A Vibration
x

Ganta Srinivasa Rao: ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలే ఒక వైబ్రేషన్‌ 

Highlights

Ganta Srinivasa Rao: తెలుగు నేలపై ఎన్టీఆర్‌ది చెరగని సంతకం

Ganta Srinivasa Rao: ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలే ఒక వైబ్రేషన్ అని టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాస్ అన్నారు. తెలుగు నేలపై ఎన్టీఆర్‌ది చెరగని సంతకం అని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహావ్యక్తి ఎన్టీఆర్‌ అని గంటా కొనియాడారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళుల్పించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories