Ambati Rambabu: ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు లాక్కున్నారు

Ambati Rambabu: బాబు పాలనలో 45 ఆలయాలు కూల్చివేశారని ఆరోపణ

Shekhar G
Published on: 19 Jun 2023 7:42 PM IST
NTR Founded TDP Chandrababu Has Taken Over
X

Ambati Rambabu: ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు లాక్కున్నారు

Ambati Rambabu: ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని లాక్కొని ముద్దాడిన వ్యక్తి చంద్రబాబు ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్‌ స్పీచ్‌ అంతా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టేనని విమర్శించారు. బాబు తన ఐదేళ్ల పాలనలో 45 ఆలయాలను కూల్చేశారని, ప్రతి గ్రామంలో బెల్ట్‌షాప్‌లు పెట్టి మందు అమ్మించారని విమర్శించారు. బాబు హయాంలో గంజాయి సాగులో ఏపీని నెంబర్‌ వన్‌ చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను దాచేసిన ఘనత చంద్రబాబుదేనని అంబటి అన్నారు

Shekhar G

Shekhar G

Next Story