NTR District: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాకానీ నగర్‌లో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 3:07 PM IST
NTR District: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
X

NTR District: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా  

NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాకానీ నగర్‌లో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది. కైకలూరుకు చెందిన వరలక్ష్మి, బాలు సత్యదేవ్‌లు గత ఆరు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను గతంలో సత్యదేవ్ కుటుంబ సభ్యులు కోడలిగా చేసుకుంటానని మాటిచ్చి ముఖం చాటేసారని వరలక్ష్మీ ఆరోపించింది. అడగటానికి వెళ్తే ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారని తెలిపింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వరలక్ష్మీ డిమాండ్ చేసింది.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story