మూడు కాదు..నాలుగు కావాలి.. ఏపీ మంత్రి సరికొత్త డిమాండ్ !

మూడు కాదు..నాలుగు కావాలి.. ఏపీ మంత్రి సరికొత్త డిమాండ్ !
x
Highlights

మంత్రి చెరుకువాడ రంగనాథరాజు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఏపీకి మూడు రాజధానులు కాదు నాలుగు రాజధానులు ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిని...

మంత్రి చెరుకువాడ రంగనాథరాజు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఏపీకి మూడు రాజధానులు కాదు నాలుగు రాజధానులు ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిని ఏపీకి సాంస్కృతిక రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రాజధాని అంశాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే చంద్రబాబు అమరావతి బస్సు యాత్ర చేస్తున్నారంటూ విమర్శించారు.





Show Full Article
Print Article
Next Story
More Stories