Balakrishna: ఎవరికి భయపడం..దెబ్బుకు దెబ్బ తీస్తాం..

Balakrishna: ఎమ్మెల్యే బాలకృష‌్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 30 Sept 2023 4:45 PM IST
Not Scared of Case Will Teach a Befitting Lesson Says Balakrishna
X

Balakrishna: ఎవరికి భయపడం..దెబ్బుకు దెబ్బ తీస్తాం..

Balakrishna: ఎమ్మెల్యే బాలకృష‌్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఎవరికి భయపడం..దెబ్బుకు దెబ్బ తీస్తామని ఆయన ఘాటుగా వ్యాఖ్యనిచ్చారు. ఫైబర్‌ గ్రిడ్‌ కేసు పెడతామని వైసీపీ నాయకులు అంటున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతిని నిరూపించాలని వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఛాలెంజ్‌ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ గాలికి వదిలేసి..జగన్‌‌ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఏ ఆధారం ఉందని చంద్రబాబును అరెస్ట్‌ చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story