Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌‌బెయిలబుల్‌ కేసు నమోదు అయ్యింది.

Arun Chilukuri
Updated on: 7 Feb 2026 12:31 PM IST
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు
X

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌‌బెయిలబుల్‌ కేసు నమోదు అయ్యింది. జగన్‌ పర్యటనలో జనసమీకరణ చెయొద్దని జోగి రమేష్‌కి ముందే నోటీసులు ఇచ్చినా.. బైక్‌ర్యాలీ, జనసమీకరణతో పాటు, విధులకు ఆటంకం కల్గించాని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచనలు బేఖాతరు చేయడంపై కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story