Tirupati: ముగిసిన తిరుపతి ఉపఎన్నికల నామినేషన్ల పర్వం

Tirupati: ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు * తిరుపతిలో ప్రచార వేగం పెంచిన ప్రధాన పార్టీలు

Sandeep Eggoju
Published on: 4 April 2021 7:24 AM IST
Nominations Process was Completed in Tirupati
X

Representational Image

Tirupati: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రస్తుతం ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నిక సంఘం అధికారులు తెలియజేశారు. వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా చింతామోహన్‌ బరిలో ఉన్నారు. కాగా తిరుపతి బరిలో నువ్వా నేనా పైచేయి ఎవరిది. అన్నట్లు సాగుతోంది ప్రచారం. ఫలితం ఎలా ఉంటుందో కానీ గెలుపు తమదే అన్నట్లు దూసుకుపోతున్నాయి ప్రధాన పార్టీలు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story