Gurazala: గురజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా యరపతినేని నామినేషన్

Gurazala: రాష్ట్రంలో సీఎం జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు

Shashank Gullapelli
Published on: 22 April 2024 3:57 PM IST
Nomination Of Yarapathineni Srinivas Rao As TDP Candidate For Gurazala Constituency
X

Gurazala: గురజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా యరపతినేని నామినేషన్ 

Gurazala: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏపీలో సీఎం జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మీసం మెలేస్తాను.. తొడగొడతానని కాసు మహేశ్ రెడ్డి అంటున్నారని.. పల్నాడులో మీసాలు రోషాలు ఉంటాయని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికలు వైసీపీ అంతానికి నాంది కాబోతున్నాయని యరపతినేని జోస్యం చెప్పారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story