Andhra Pradesh: నేడు ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన

Andhra Pradesh: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఫైనల్ లిస్ట్ * మహిళలకు 50 శాతం పదవులు

Sandeep Eggoju
Published on: 17 July 2021 10:43 AM IST
Nominated Posts Announcement in Andhra Pradesh Today
X
సీఎం జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: నేడు ఏపీలో నామినేటెడ్ పోస్టులు ప్రకటించనున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఫైనల్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు నామినేటెడ్ సభ్యుల్ని ప్రకటించనుండగా ఇందులో గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఎమ్మెల్యే అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. వీరితో పాటు మొదటినుంచి పార్టీలో ఉంటూ పదవులు దక్కని వారికి కూడా ఛాన్స్ ఇవ్వనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story