Eluru: ప్రేక్షకులతో సందడిగా ఏలూరులోని సినిమా థియేటర్లు

Movie Theatres Opened in Eluru West Godavari District
x

 ప్రేక్షకులతో సందడిగా ఏలూరులోని సినిమా థియేటర్లు(ఫైల్ ఫోటో)

Highlights

*ప్రభుత్వ నిర్ణయంతో థియేటర్ల యాజమాన్యాలు హర్షం *కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్న థియేటర్‌ యాజమాన్యాలు

Eluru: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సినిమా థియేటర్లలో సందడి మొదలైంది. ప్రభుత్వం వంద శాతం సీట్ల ఆక్యుపెన్సీ ఇవ్వడంతో థియేటర్లన్నీ జనాలతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్‌ యాజమాన్యాలు కోవిడ్‌కు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రేక్షకులకు మాస్క్‌ ఉంటేనే హాల్‌కి ఎంట్రీ అంటున్నారు థియేటర్‌ యాజమాన్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories