Madhusudhan reddy: శేషాచలం అడవుల్లో పెద్దపులి సంచారం లేదు

Madhusudhan reddy: నడకమార్గంలో భక్తులు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం

Shekhar G
Published on: 27 Jun 2023 6:31 PM IST
No Trace Of leopard In Tirumala Says Forest Officials
X

Madhusudhan reddy: శేషాచలం అడవుల్లో పెద్దపులి సంచారం లేదు

Madhusudhan reddy: అలిపిరి మార్గంలో చిరుత సంచారిస్తే..వాటిని ట్రాప్ చేసి ఇతర ప్రాంతాల్లో వదిలి పెడతామని..పీసీసీఎఫ్‌ మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు నైవేధ్య విరామ సమయంలో మధుసూదన్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...తిరుమల నడకమార్గంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శేషాచలం అడవిలో ప్రస్తుతం పెద్దపులి సంచారం లేదని పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story