GVL Narasimha Rao: ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు.. అందరి ఆమోదంతోనే..

GVL Narasimha Rao: ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు.. అందరి ఆమోదంతోనే..

Arun Chilukuri
Published on: 14 April 2023 3:03 PM IST
No Privatisation of Vizag Steel Plant in Near Future: GVL
X

GVL Narasimha Rao: ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు.. అందరి ఆమోదంతోనే..

GVL Narasimha Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు, సవాళ్లపై సీఎండీ అతుల్ భట్‌తో చర్చించినట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. అందరూ ఆమోదిస్తే తప్పా.. ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదన్నారు. తప్పుడు ప్రచారాలతో కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక స్టీల్ ప్లాంట్‌ పెట్టుబడుల కోసం పిలిస్తే.. ఏకంగా ఆ ఉక్కు పరిశ్రమనే కొనేసినట్లు కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేయడం అవివేకమన్నారు జీవీఎల్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story