Pawan Kalyan: పవన్‌ రుషికొండ పర్యటనకు నో పర్మిషన్‌.. వెళ్లితీరుతానంటున్న జనసేనాని

Pawan Kalyan: కాసేపట్లో రుషికొండకు బయల్దేరనున్న పవన్‌

Shekhar G
Published on: 11 Aug 2023 11:45 AM IST
No Permission To Visit Pawan Kalyan Rushikonda
X

Pawan Kalyan: పవన్‌ రుషికొండ పర్యటనకు నో పర్మిషన్‌.. వెళ్లితీరుతానంటున్న జనసేనాని

Pawan Kalyan: విశాఖలో పవన్‌ పర్యటనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పవన్‌ రుషికొండ పర్యటనకు పోలీసులు పర్మిషన్‌ లేదంటున్నారు. మరోవైపు.. రుషికొండ వెళ్లితీరుతానంటున్నారు జనసేనాని. దీంతో విశాఖలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముఖ్యనేతలతో సమావేశం అనంతరం.. రుషికొండకు బయల్దేరనున్నారు పవన్‌.

Shekhar G

Shekhar G

Next Story