Minister Chelluboina: ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ అధికారంలోకి రావడం ఖాయం

Minister Chelluboina: రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు జగన్ నమ్మకం పెంచారు-

Shashank Gullapelli
Published on: 16 April 2024 5:41 PM IST
No Matter How Many Conspiracies Jagan Is Sure To Come To Power
X

Minister Chelluboina: ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ అధికారంలోకి రావడం ఖాయం

Minister Chelluboina: ప్రతిపక్ష నేత ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు మంత్రి చెల్లుబోయిన. రాజకీయాలపై ప్రజలకు విశ్వసనీయత కల్పించిన నేత జగన్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై దాడి చేయమని ప్రేరేపించారన్న చెల్లుబోయిన.. చంద్రబాబు వ్యాఖ్యలతోనే దాడి జరిగిందని ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story