Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటలు దాటితే ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ

No Entry For Two Wheelers On Tirumala Ghat Road After 6 PM
x

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటలు దాటితే ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ

Highlights

Tirumala: కాలినడకన మధ్యాహ్నం రెండు గంటలవరకే చిన్నపిల్లకు అనుమతి

Tirumala: అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటనతో టీటీడీ అప్రమత్తమయ్యింది. తిరుమల ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయంత్రం 6 గంటలు దాటితే తిరుమల ఘాట్ రోడ్‌లో ద్విచక్ర వాహనాలను టీటీడీ అనుమతించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories