సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌

NITI Aayog: నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 4:46 PM IST
NITI Aayog Vice Chairman Doctor Rajiv Kumar Meets AP CM Jagan
X

సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌

NITI Aayog: నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఏపీలో రెండు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో నీతీ ఆయోగ్ బృందం పాల్గొనబోతోంది. అంతకుముందు వీరపనేని గూడెంలో నీతీ ఆయోగ్ బృందం పర్యటించింది. గ్రామ సచివాలయం పనితీరును కలెక్టర్ జె.నివాస్ నీతీ ఆయోగ్ బృందానికి వివరించారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన ఆహారాన్ని ఈ బృందానికి గ్రామస్థులు అందించారు. వీరపనేని గూడెం గ్రామస్థులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story