Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం ఒక్క రాత్రిలోది కాదు: నిర్మల

Nirmala Sitharaman on Privatisation of Vizag Steel Plant
x

స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం ఒక్క రాత్రిలోది కాదు: నిర్మల

Highlights

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత రెండేళ్లుగా నష్టాల బాటలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను క్షు‌ణ్ణంగా పరిశీలించామని, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ రక్షణ కు ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఆలోచిస్తూనే ఉన్నామన్నారు. కార్మికులు నష్టపోకుండా సంస్థను లాభాల బాటలో నడిపించగల దేశీయ భాగస్వామ్య సంస్థల కోసం అన్వేషిస్తూనే ఉన్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories