Andhra Pradesh: ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

Andhra Pradesh: ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 19 March 2021 5:43 PM IST
Nimmagadda Ramesh Kumar Respond on Privilege panel Notice
X

Andhra Pradesh: ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

Andhra Pradesh: ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నానన్న నిమ్మగడ్డ, కొన్నాళ్లపాటు ప్రయాణాలు చేయలేనని వెల్లడించారు. తాను ఎక్కడా శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగించలేదని నిమ్మగడ్డ వెల్లడించారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి తాను రానన్న నిమ్మగడ్డ సభపై అత్యున్నత గౌరవం ఉందని, దీనిపై ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటే పూర్తి ఆధారాలతో సరయిన సమయంలో స్పందిస్తా అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story