గుంటూరు జిల్లాకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

X
Highlights
తన ఓటు విషయమై దుగ్గిరాలకు వెళ్తున్న ఎస్‌ఈసీ రేపు ఉత్తరాంధ్రలో పర్యటించనున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇంటింటికి రేషన్ బియ్యం విషయమై..
Samba Siva Rao31 Jan 2021 12:25 PM GMT
కాసేపట్లో గుంటూరు జిల్లాకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చేరుకోనున్నారు. తన ఓటు విషయమై దుగ్గిరాలకు ఆయన వెళ్లనున్నారు. అలాగే.. రేపు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. మరోవైపు ఇంటింటికి రేషన్ బియ్యం విషయమై రెండ్రోజుల్లో ఎస్‌ఈసీని ప్రభుత్వం సంప్రదించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Web Titlenimmagadda Ramesh kumar Guntur Tour
Next Story