AP Night Curfew: ఇవాల్టీ నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ

AP Night Curfew: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ * వ్యాపార దుకాణాలు రాత్రి 9గంటలకే మూసివేయాలని ఆదేశం

Sandeep Eggoju
Updated on: 24 April 2021 2:59 PM IST
Night Curfew in Andhra Pradesh from Today
X

ఆంధ్రప్రదేశ్ నైట్ కర్ఫ్యూ (ఫైల్ ఇమేజ్)

AP Night Curfew: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇవాల్టీ నుంచి రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సర్కార్ ప్రకటించింది. జన సముహాలుండే ప్రదేశాలను రాత్రి 9గంటలకే మూసివేయాలని ఆదేశించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story