Breaking News: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పు.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే?

Night Curfew In AP: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పు చేసింది జగన్ సర్కార్.

Arun Chilukuri
Updated on: 11 Jan 2022 6:34 PM IST
Night Curfew Implementation Postpone in Andhra Pradesh
X

Breaking News: ఏపీ నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పు.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే?

Night Curfew In AP: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పు చేసింది జగన్ సర్కార్. సంక్రాంతి తర్వాత అమల్లోకి నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story