ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Night curfew extension in AP
x

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Highlights

AP: ఈనెల 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు... రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ.

AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories