Night Curfew in AP: ఏపీలో ఆగస్టు 14 వరకు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

* రాత్రి 10 నుంచి ఉ.6 గంటల వరకు కర్ఫ్యూ * నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Sandeep Reddy
Published on: 30 July 2021 11:44 AM IST
Night Curfew Extended Till August 14th in Andhra Pradesh
X

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

Night Curfew in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలవుతున్న నైట్‌ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 నుంచి ఉ.6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తుండగా ఆగస్టు 14వరకు ఇవే ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story