అనంతపురం జిల్లాలో NIA రైడ్స్

NIA Raids: ఉగ్రవాదులతో లింకులపై NIA అధికారులు ఆరా

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 May 2024 11:47 AM IST
NIA Raids in Anantapur District
X

అనంతపురం జిల్లాలో NIA రైడ్స్

NIA Raids: అనంతపురం జిల్లాలో NIA రైడ్స్ జరిగాయి. రాయదుర్గం పట్టణంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్లా ఇంట్లో NIA తనిఖీలు చేపట్టింది. అబ్దుల్లా కుమారులు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు.. కానీ.. గత కొంతకాలంగా అబ్దుల్లా కుమారులు కనిపించడం లేదని.. వారికి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న కోణంలో NIA దాడులు జరిపింది. ఈ నేపథ్యంలోనే నాగులబావిలో తండ్రి అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసిన NIA అధికారులు. అబ్దుల్ ను అతని మరో కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story