Chandra Babu: రాబోయే ఎన్నికల్లో లక్ష్యం లక్ష ఓట్లు

Chandra Babu: కుప్పం ప్రజలు చూపిన ఆదరణను జీవితంలో మర్చిపోలేను

Dhatripriya
Published on: 15 Jun 2023 7:44 PM IST
Next Election One Lakh Votes Is My Goal Says Chandra babu
X

Chandra Babu: రాబోయే ఎన్నికల్లో లక్ష్యం లక్ష ఓట్లు

Chandra Babu: రాబోయే ఎన్నికల్లో లక్ష్యం లక్ష ఓట్లు అని చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం ప్రజలు చూపిన ఆదరణను జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. మళ్లీ జన్మ ఉంటే మళ్లీ మీ సేవకుడిగా పుడుతానని అన్నారు. టీడీపీకి కంచుకోట కుప్పం అని... 9 ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ఘనత కుప్పానిదేనని చెప్పారు. మొదటిసారి గెలిచినప్పటి నుంచి నేటి వరకు అభిమానం తగ్గలేదని తెలిపారు. టెక్నాలిజీని ముందే గ్రహించి అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story