Corona Cases in AP: ఏపీలో కొత్తగా 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Corona Cases in AP: *గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి *చిత్తూరులో అత్యధికంగా 254 కరోనా కేసులు నమోదు

Rama Rao
Published on: 9 Jan 2022 5:17 PM IST
Newly Registered 1,257 Positive Cases in Andhra Pradesh | AP News Today
X

 ఏపీలో కొత్తగా 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక వెయ్యి 257 కరోనా పాజిట్ కేసులు నిర్దారణ అయ్యాయి. మొత్తం 38 వేల 479 శాంపిల్స్ పరీక్షించారు. ప్రస్తుతం రాష్ర్టంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల 774 కు చేరింది. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104 కేసులు నమోదయ్యాయి. ఇక 140మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story