నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌

Srujana: విశాఖ నగర శివారు పాలెంలో నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది.

Arun Chilukuri
Published on: 12 May 2022 8:16 PM IST
New Twist in Bride Death in Madhurawada
X

నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌

Srujana: విశాఖ నగర శివారు పాలెంలో నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. సృజన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. నవవధువుది సహజ మరణం కాదని తేలింది. పాయిజన్ తీసుకోవడంలో వల్లే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్దారించారని పోలీసులు తెలిపారు. జీలకర్ర బెల్లం పెట్టే సందర్భంలో నవ వధువు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. మృతురాలి బ్యాగ్ లో గన్నేరు కాయల తొక్కలు లభించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే పాయిజన్‌ ఎందుకు తీసుకుంది అనే విషయం సస్పెన్స్ గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story