Duggirala MPP Elections 2022: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్...

Duggirala MPP Elections 2022: ఎన్నికకు హాజరుకాని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి...

Shireesha
Published on: 5 May 2022 1:41 PM IST
New Twist Duggirala MPP Elections 2022 | AP Live News
X

Duggirala MPP Elections 2022: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్...

Duggirala MPP Elections 2022: ఎమ్మెల్యే ఆర్కే‌పై దుగ్గిరాల వైసీపీ ఎంపీటీసీ పద్మావతి తనయుడు ఆరోపణలు చేశారు. మా అమ్మ ఎక్కడుందో ఎమ్మెల్యే ఆర్కే చెప్పాలని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి తనయుడు డిమాండ్ చేశారు. నిన్న ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తన తల్లి పద్మావతిని తీసుకెళ్లారని ఆరోపించారు. ఎన్నికల సమయానికి ఆమెను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించాడు. దీనిపై డీజీపీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Shireesha

Shireesha

Next Story