అందుబాటులోకి విజయవాడ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టు కొత్త రన్‌వే

Vijayawada Airport: 7,500 అడుగుల రన్‌వేను 11,023 అడుగులకు విస్తరించిన అధికారులు

Sandeep Eggoju
Published on: 15 July 2021 11:09 AM IST
New Run Way Available in Vijayawada International Airport
X

అందుబాటులోకి విజయవాడ కొత్త రన్ వే (ఫైల్ ిఇమెజ్)

Vijayawada Airport: విజయవాడలో ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టు కొత్త రన్‌వే అందుబాటులోకి వచ్చింది. 7వేల 500 అడుగులు ఉన్న రన్‌వేను 11వేల 23 అడుగులకు విస్తరించారు అధికారులు. ఈ నూతన రన్‌వేతో భారీ విమానాలకు మార్గం సుగమయ్యింది. ఇక హైదరాబాద్‌, చెన్నై వెళ్లే అవసరం లేకుండా విదేశాలకు నేరుగా గన్నవరం నుండి వెళ్లవచ్చు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story