విశాఖలో JN-1 వైరస్ ఫియర్.. 6 కేసులు నమోదు

Andhra Pradesh: ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారులు

Jyothi
Updated on: 25 Dec 2023 1:31 PM IST
New Covid Variant in Andhra Pradesh
X

విశాఖలో JN-1 వైరస్ ఫియర్.. 6 కేసులు నమోదు

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలను కరోనా కలవరపెడుతోంది. విశాఖను JN-1 వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే 6 కేసులు నమోదు కాగా.. కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అన్ని ఆస్పత్రులకు అలర్ట్ మెసేజ్‌లు జారీ చేశారు. ఇక గుంపులు.. గుంపులుగా తిరగవద్దని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యాధికారులు.

Jyothi

Jyothi

Next Story