కోనసీమ జిల్లాలో నూతన వధూవరులకు వరద కష్టాలు
Konaseema: సఖినేటిపల్లిలో వివాహం అనంతరం పడవపై వెళ్లిన నూతన జంట
కోనసీమ జిల్లాలో నూతన వధూవరులకు వరద కష్టాలు
Konaseema: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరమునిలంకలో.... నూతన వధూవరులకు వరద కష్టాలు ఎదురయ్యాయి. అప్పనరమునిలంకకు చెందిన నాగబాబుకు..అంతర్వేదిపాలేనికి చెందిన జననితో సఖినేటిపల్లిలో వివాహమైంది. అనంతరం నూతన జంట పడవపై వరుడు ఇంటికి వెళ్లారు. అయితే గోదావరి ఉద్ధతికి గ్రామాలు నీట మునగడంతో... వధూవరులు సుమారు 5 కిలోమీటర్ల పడవ ప్రయాణం చేసి అప్పనరమునిలంక చేరుకున్నారు.
Next Story




