Andhra Pradesh: మూడు రాజధానులపై కొత్త బిల్లు రెడీ

Andhra Pradesh: రాజధానిగా అమరావతి, ఉప రాజధానులు కర్నూలు, విశాఖ.

Sriveni Erugu
Updated on: 16 Feb 2022 2:52 PM IST
New Bill on Three Capitals Will
X

మూడు రాజధానులపై కొత్త బిల్లు రెడీ

Andhra Pradesh: మూడు రాజధానులపై కొత్త బిల్లు రెడీ అయినట్లు తెలుస్తోంది. రాజధానిగా అమరావతి, ఉప రాజధానులు కర్నూలు, విశాఖ ఉండనున్నట్లు సమాచారం. ఇక సాంకేతిక రాజధానికి ఇతర పేరు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా అమరావతి రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story