గంభీరవదనంతో కన్నీరు పెట్టుకున్న కోటంరెడ్డి

Kotamreddy Sridhar Reddy: కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న కోటంరెడ్డి

Rama Rao
Updated on: 10 April 2022 8:30 PM IST
Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy Was Deeply Concerned
X

మంత్రివర్గంలో చోటు దక్కని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Sridhar Reddy: రాష్ట్ర మలివిడత మంత్రి మండలిలో స్థానం దక్కకపోవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్రమైన ఆవేదన చెందారు. ఆది నుంచీ వైఎస్ కుటుంబానికి అనుచరుడిగా ఆపత్కాలంలో తోడుగా ఉన్న తనకు ఈసారి మంత్రి పదవి వస్తుందని ఆశించానని కన్నీరు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు ఎంతో అనుబంధం కలిగి ఉన్నానని, టీడీపీ హయాంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. సీఎం ఓదార్పు యాత్రలో ఎంతో బాధ్యత మోశానని తన కమిట్మెంట్ గుర్తించి ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తారనుకున్నానని బాధపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story