Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమం

Sridhar Reddy: ఇవాళ్టి నుంచి 'నేను నా కార్యకర్త' కార్యక్రమం * కార్యకర్తలు నివాసానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి

Arun Chilukuri
Updated on: 16 Sept 2021 12:00 PM IST
Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy Initiates a New Program
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 'నేను నా కార్యకర్త' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ్టి నుంచి ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. ప్రజా సమస్యలను అధ్యయనం చేసేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించానని తెలిపారు. 42 రోజుల పాటు 26 డివిజన్లలో 3వేల 516 మంది కార్యకర్తల ఇంటికి వెళతానన్నారు. వారిలో నూతనోత్సహాన్ని నింపి పార్టీని మరింత బలోపేతం చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story