ఘనంగా బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ

*భక్తులతో కిటకిటలాడుతున్న స్వర్ణాల చెరువు ఘాట్

Jyothi
Published on: 9 Aug 2022 11:31 AM IST
Nellore Rottela Panduga 2022
X

ఘనంగా బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ

Nellore: నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్ జనసంద్రమైంది. తమ కోర్కెలు నెరవేరాలంటూ కొందరు కోరిన కోర్కెలు నెరవేర్చుకున్న తర్వాత మరికొందరు ఇలా స్వర్ణాల చెరువు గట్టున రొట్టెలు మార్చుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story