Rottela Panduga 2022: నెల్లూరు బారా షహీద్ దర్గాలో కొనసాగుతున్న రొట్టెల పండుగ

Rottela Panduga 2022: వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు .. స్వర్ణాల చెరువుకు పోటెత్తిన భక్తులు

Jyothi
Updated on: 10 Aug 2022 2:03 PM IST
Nellore Rottela Festival At Bara Shaheed Dargah
X

Rottela Panduga 2022: నెల్లూరు బారా షహీద్ దర్గాలో కొనసాగుతున్న రొట్టెల పండుగ

Rottela Panduga 2022: నెల్లూరు జిల్లా బారాషాహీద్ దర్గా వద్ద గంధోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది భక్తులు కోర్కెల రొట్టెలను మార్చుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story