Nellore: మేయర్ సంచలన నిర్ణయం.. ఆయనే మా ఊపిరి..
Nellore: నెల్లూరు నగర మేయర్ స్రవంతి జయవర్థన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Nellore: మేయర్ సంచలన నిర్ణయం.. ఆయనే మా ఊపిరి..
Nellore: నెల్లూరు నగర మేయర్ స్రవంతి జయవర్థన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట తాను ఉంటానన్నారు. తమ జీవితాలకు వెలుగునిచ్చిన నాయకుడు శ్రీధర్ రెడ్డని ఆమె అన్నారు. తమ జెండా.. ఎజెండా..మా ఊపిరి.. అంతా శ్రీదర్ రెడ్డేనని స్రవంతి అన్నారు. శ్రీధర్ అన్న నీతోనే నా రాజకీయ ప్రయాణం అని మేయర్ అన్న మాటలకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలించి పోయారు. కోటంరెడ్డితో కలిసి ప్రెస్ మీట్ లో ఆమె పాల్గొన్నారు. స్రవంతి జయవర్దన్ ప్రకటన నెల్లూరు వైసీపీలో చర్చనీయాంశమైంది.
Next Story




