Nellore: నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం
Nellore: భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం
నెల్లూరు జిల్లా వరద ప్రభావిస్తా ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన (ఫోటో ది హన్స్ ఇండియా)
Nellore: భారీ వర్షాలు, వరదలతో నెల్లూరు జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. దీంతో జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ప్రత్యేక అధికారి రాజశేఖర్ పర్యటిస్తున్నారు.
Next Story




