కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్యం

Negligence of Authorities in Annavaram Temple of Kakinada District
x

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్యం

Highlights

Kakinada: మంత్రుల ప్రోటోకాల్ పేరుతో కొండ కింద భక్తుల వాహానాల నిలిపివేత

Kakinada: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొండపైన మంత్రుల ప్రోటోకాల్ పేరుతో కొండ దిగువన టోల్ గేట్ వద్ద భక్తుల వాహానాలను నిలిపివేశారు. టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొండపై వివాహాల కోసం వచ్చిన వారి ముహూర్త సమయం దాటిపోతుందని ఆందోళన నిర్వహించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories