Andhra Pradesh: ఏపీ నూతన ఎస్‌ఈసీగా బాధత్యలు చేపట్టనున్న నీలం సాహ్ని

Andhra Pradesh: ఉదయం 9.30 గంటలకు ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు

Sandeep Eggoju
Published on: 1 April 2021 9:29 AM IST
Neelam Sahni Appointed as new SEC of Andhra Pradesh
X

నీలం సాహ్ని (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: నేడు ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని బాధత్యలు చేపట్టనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నీలంసాహ్ని కలవనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఈనెల 10లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. వెంటనే మిగిలిన మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story