Ram Kumar Reddy: ఆనం ఫై నేదురుమల్లి రామ్‎కుమార్‌రెడ్డి ఆరోపణలు

Nedurumalli Ramkumar Reddy Allegations In Anam Ramanarayana Reddy
x

Ram Kumar Reddy: ఆనం ఫై నేదురుమల్లి రామ్‎కుమార్‌రెడ్డి ఆరోపణలు

Highlights

Ram Kumar Reddy: అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలున్నాయన్న నేదురుమల్లి

Ram Kumar Reddy: నెల్లూరు వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం ఫై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పేదల ఇళ్లపట్టాల మాటున ఎమ్మెల్యే ఆనం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. చరిత్ర కల్గిన రాజకీయ కుటుంబంలో పుట్టిన ఆనం రామనారాయణ రెడ్డి అవినితి అక్రమాలకు పాల్పడటం బాధాకరమన్నారు.జగనన్న లేఔట్స్ లో ఆనం అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories