Vangalapudi Anitha: ఎండీపీవో కోసం ఎన్డీఆర్ఎఫ్ గాలిస్తోంది

Vangalapudi Anitha: శ్రీవారి భక్తులకు కోసం భద్రత పెంచుతాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 July 2024 9:45 PM IST
NDRF is on the hunt for MDPO Says Vangalapudi Anitha
X

Vangalapudi Anitha: ఎండీపీవో కోసం ఎన్డీఆర్ఎఫ్ గాలిస్తోంది

Vangalapudi Anitha: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కోసం NDRF బృందాలు గాలిస్తున్నాయని... ఆయన సురక్షితంగా తిరిగి వస్తారని భావిస్తున్నట్లు హోంమంత్రి అనిత అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొక్కులు చెల్లించుకునేందుకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. తిరుమల నడక మార్గాల్లో భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా భద్రత పెంచుతామన్నారు. గత ప్రభుత్వం ఆత్మ రక్షణ కోసం కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. నడకదారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను పునఃప్రారంభిస్తామన్నారు హోంమంత్రి అనిత.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story